నేటి నుంచే బల్కంపేట అమ్మవారి ఉత్సవాలు | balkampet ammavari utsvalu starting from today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచే బల్కంపేట అమ్మవారి ఉత్సవాలు

Published Mon, Jul 20 2015 8:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

balkampet ammavari utsvalu starting from today onwards

హైదరాబాద్: నేటి నుంచే బల్కంపేట ఎల్లమ్మతల్లి ఉత్సవాలు జరుగనున్నాయి. సోమవారం అమ్మవారి ఎదుర్కొలుతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నెల 22న అమ్మవారి రథోత్సం జరగనుంది. ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement