
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) : భారీ వాహనాలపై పెద్ద పెద్ద యంత్రాలను తరలిస్తుండటంతో పట్టణ ప్రజలు ఆసక్తితో గమనించారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రంగధాంపల్లి మీదుగా ఈ భారీ వాహనాలు వెళ్లాయి. వాహనానికి మొత్తం 90 టైర్లు ఉండటం విశేషం. యంత్రాలను మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్టు వాహనదారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment