సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అదనపు డీసీపీ సంజీవకుమార్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఆధ‍్వర‍్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సర్చ్ నిర‍్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక టవేరా వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట‍్లను, మిఠాయి దుకాణంలో కల్తీ ఆయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment