నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన | central handloom commissioner visited at koyyalagudem | Sakshi
Sakshi News home page

నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన

Published Wed, Jan 13 2016 5:16 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

central handloom commissioner visited at koyyalagudem

చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement