చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండాలు | cheruvugattu brahmotsavam in nalgonda district | Sakshi
Sakshi News home page

చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో అగ్నిగుండాలు

Published Wed, Feb 17 2016 9:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

cheruvugattu brahmotsavam in nalgonda district

చెరువుగట్టు : నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అగ్ని గుండాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లు మంటపానికి విచ్చేశారు. అగ్నిగుండాల్లో నిప్పులపై నడిచేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.  ఈ క్రమంలో ఓ మహిళ నిప్పులతో నడుస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో తీవ్ర గాయలయ్యాయి. కాగా భక్తులతో చెరువుగట్టు పుణ్యక్షేత్రం జనసంద్రమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement