చెర్వుగట్టు హుండీ లెక్కింపు
చెర్వుగట్టు హుండీ లెక్కింపు
Published Wed, Jul 20 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన హుండీలను బుధవారం లెక్కించారు. 20 రోజులకు గానూ ఆలయంలోని వివిధ హుండీల ద్వారా రూ. 14,60,653, అన్నదానం హుండీ ద్వారా రూ. 96,891ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ , సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామారావు, శేఖర్, కొండల్‌రెడ్డి, వి.శంకర్, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement