టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు! | Class conflicts in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు!

Published Sun, Apr 12 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు!

టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు!

ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకునేంతవరకు వచ్చింది పరిస్థతి. కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు దిండిగల్ రాజేందర్ను పార్టీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు.

తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలకు పార్టీలో గుర్తింపులేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement