24న కురవికి సీఎం | CM Kcr to kurivi on 24th | Sakshi
Sakshi News home page

24న కురవికి సీఎం

Published Thu, Feb 23 2017 4:24 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

24న కురవికి సీఎం - Sakshi

24న కురవికి సీఎం

వీరభద్ర స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించనున్న కేసీఆర్‌

సాక్షి, మహబూబాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ నెల 24న మహబూబాబాద్‌ జిల్లాలోని కురవికి రానున్నారు. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కురవి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు.

ఈ మేరకు సీఎం మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని శ్రీభద్రకాళి అమ్మవారికి కిరీటం, తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఆభరణాలు సమర్పించారు. కాగా, సీఎం రాక సంద ర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement