టీపీఎస్సీ సిలబస్ రూపకల్పనకు కమిటీ | committee formed for tpsc syllabus | Sakshi
Sakshi News home page

టీపీఎస్సీ సిలబస్ రూపకల్పనకు కమిటీ

Published Sat, Jan 3 2015 7:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

committee formed for tpsc syllabus

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ఈ కమిటీలో 25 మంది నిపుణలను నియమించారు. సభ్యులుగా నాగేశ్వర్, చుక్కా రామయ్య, కోదండరాం, రమామెల్కోటె, నందిని సిద్ధారెడ్డి తదితరులున్నారు. పోటీ పరీక్షల కోసం ఈ కమిటీ సిలబస్ను రూపొందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement