
మధుసూదనాచారి
హైదరాబాద్: సభ్యుల అనర్హతకు సంబంధించి వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చెప్పారు. పలువురు ఇతర పార్టీల సభ్యులు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. అయితే ఇటువంటి విషయాలలో గంటలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని మధుసూదనాచారి చెప్పారు.
**