కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ | congress leader shabbir ali fire on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ

Published Sun, Apr 26 2015 12:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ - Sakshi

కేసీఆర్ మహాత్ముడా? : షబ్బీర్ అలీ

హైదరాబాద్: ‘కేసీఆర్‌ను మహాత్ముడు అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎందుకు పొగిడారు..? దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మాటతప్పినందుకా?, వారికి దక్కాల్సిన సీఎం కుర్చీని కబ్జా చేసినందుకా..? ఎందుకు మహాత్మా అని పొగుడుతున్నారు?’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ నిల దీశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతాంగాన్ని టీఆర్‌ఎస్ ప్లీనరీ నిరాశకు గురిచేసిందన్నారు.
 
 కేయూ పీజీ సెట్‌కు 31 వేల దరఖాస్తులు

కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ, శాతవాహన వర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కేయూ పీజీ సెట్‌కు ఇప్పటివరకు 31 వేల దరఖాస్తులు వచ్చినట్లు కేయూ అడ్మిషన్ల ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ నర్సింహాచారి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement