ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా | Congress Party stages dharna against MIM Party | Sakshi
Sakshi News home page

ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

Published Thu, Feb 4 2016 4:17 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Party stages dharna against MIM Party

ఇటిక్యాల (మహబూబ్‌నగర్ జిల్లా) : కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం దాడిని నిరసిస్తూ ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ యూత్ ప్రెసిడెంట్ స్నిగ్ధారెడ్డి. శివసేనా రెడ్డి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఐఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement