కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత | congress senior leader venkata swamy hospitalized again | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత

Dec 22 2014 12:29 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత - Sakshi

కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా వెంకటస్వామికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ...కాకాను పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement