‘గొల్లభామ’కు ఖండాంతర ఖ్యాతి  Continental reputation To Gollabhama Saree | Sakshi
Sakshi News home page

‘గొల్లభామ’కు ఖండాంతర ఖ్యాతి 

Published Mon, Mar 26 2018 1:47 PM | Last Updated on Mon, Mar 26 2018 1:47 PM

Continental reputation To Gollabhama Saree - Sakshi

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట బ్రాండ్‌గా పేరుగాంచిన గొల్లభామ చీరకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. అమెరికాలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో గొల్లభామ చీరలు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు బిందు చందుళ్ల మాట్లాడుతూ తెలంగాణ కళలను కాపాడుకునే బాధ్యతలో భాగంగా తమవంతు కృషి చేస్తున్నామన్నారు. అమెరికాలో గొల్లభామ చీరల ప్రదర్శన దృశ్యాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement