కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్రెడ్డి | CP Mahender reddy condemns constable obulesu arrest news | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్రెడ్డి

Published Thu, Nov 20 2014 9:47 AM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్రెడ్డి - Sakshi

కానిస్టేబుల్ అరెస్ట్ వార్తను ఖండించిన సీపీ మహేందర్రెడ్డి

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల ఘటన కేసులో కానిస్టేబుల్ ఓబులేసు అరెస్ట్ వార్తను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఖండించారు. కాగా అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది ఓబులేసుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

 

అయితే దీనిపై పోలీసులు మాత్రం పెదవి విప్పటం లేదు. ఓబులేసును నిన్న సాయంత్రం అనంతపురం-కర్నూలు సరిహద్దు ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడిని హైదరాబాద్ తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement