నాలుగేళ్లకే నూరేళ్లు
నీటితొట్టిలో పడి బాలిక మృతి
ఆ చిన్నారికి నాలుగేళ్లకే నూరేళ్లు నిండారుు.. ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడడంతో మృత్యువాత పడింది.. నర్సరీ చదువుతున్న చిన్నారి నవ్య మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో ము నిగారు. ఈ ప్రమాదం నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.
నర్సంపేట : నీటితొట్టిలో పడి బాలిక వుృతి చెందిన సంఘటన నర్సంపేట వుండలంలోని నాగుర్లపల్లి గ్రావుంలో వుంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రావూనికి చెందిన వుుప్పారపు పరమేశ్, శోభ దంపతులకు ఇద్దరు కువూర్తెలు. పెద్ద కువూర్తె నవ్య పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్న కువూర్తె వుుప్పారపు నవ్య(4) వూధన్నపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఇంటి వద్దనే ఉన్నారు. పరమేశ్ హనువూన్ వూలాధారణతో ఉండగా.. వుంగళవారం ఇంట్లో బిక్ష చేస్తుండగా అతడి భార్య వడ్డిస్తోంది. దివ్య, నవ్యలతో పాటు వురికొంత వుంది చిన్నారులు ఇంటి వుుందు ఆడుకుంటున్నారు.
ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టి వద్దకు నవ్య వెళ్లి తొంగి చూస్తూ అందులో ప్రవూదవశాత్తు పడిపోరుుంది. కొద్ది సవుయుం తర్వాత చూసిన దివ్య కేకలు వేయుడంతో ఇంట్లో బిక్ష చేస్తున్న పరమేశ్, శోభ నీటి తొట్టిలో పడ్డ చిన్నారిని రక్షించే ప్రయుత్నం చేశారు. అప్పటికే నవ్య వుృతి చెందింది. దీంతో గ్రావుంలో, అవ్మువ్ము గ్రావుమైన సర్వాపురంలో విషాదఛాయులు అలువుుకున్నారుు. అప్పటి వరకు ఆడుకుం టూ ఉన్న నవ్య వుృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.