హైదరాబాద్: తెలంగాణలో భూముల క్రమబద్దీకరణకు గడువు పెంచారు. ప్రభుత్వం ఊహించిన విధంగా ఈ పథకానికి తగిన స్పందన రాకపోవడంతో గడువు పెంచారని తెలుస్తోంది. 125 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకొని నివసించే పేదలు, ఆ భూమిని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించారు.
125 గజాలకు పైబడిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచారు.
భూముల క్రమబద్దీకరణకు గడువు పెంపు
Published Mon, Jan 19 2015 9:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement