
సాక్షి,చెన్నారావుపేట: ఎన్నికల ప్రచారాలు జోరుగా ,చాలా వింతగా చేస్తున్నారు అభ్యర్థులు . గెలవాలనే తపనతో ప్రజలను ఆకర్షించాలని వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారు. ఇదే విధంగా తాటికల్లు తాగుతున్నట్లు టీఆర్‌ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి వరంగల్ జిల్లా చెన్నారావు పేటోలో ప్రచారాలు చేశారు.