సాగర్ నియోజకవర్గంలో భూప్రకంపనలు
Published Wed, Jul 26 2017 12:45 PM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. హాలియా, గుర్రంపోడు, పెద్దపూర మండలాల్లో భూమి కంపించింది. 2 నుంచి 3 సెకన్లపాటు ప్రకంపనలు సంభవించినట్లు ప్రజలు చెబుతున్నారు. ప్రజలు భయకంపితులై ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.
Advertisement
Advertisement