ఉద్యమ కేసుల ఎత్తివేత | Easing the movement of cases | Sakshi
Sakshi News home page

ఉద్యమ కేసుల ఎత్తివేత

Published Sun, Nov 2 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

ఉద్యమ కేసుల ఎత్తివేత

ఉద్యమ కేసుల ఎత్తివేత

నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులపై విచారణ లో ఉన్న 47 కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 2009 నుంచి 2013 వరకు కొనసాగిన పలు ఘట నల నేపథ్యంలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను దశల వారీగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలివిడత 47 కేసులు ఎత్తివేసింది. ఈ  కేసులతో సం బంధం ఉన్న దాదాపు 250 మందికి విముక్తి కలుగనుంది. జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో నమోదు అయిన కేసులను ఎత్తివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement