హుజూర్‌నగర్‌పై బులెటిన్‌ విడుదల చేసిన ఈసీ | EC Release of Bulletin on Huzurnagar Byelection | Sakshi
Sakshi News home page

హుజూర్‌నగర్‌పై బులెటిన్‌ విడుదల చేసిన ఈసీ

Published Sun, Oct 13 2019 5:58 PM | Last Updated on Sun, Oct 13 2019 6:06 PM

EC Release of Bulletin on Huzurnagar Byelection - Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. 

  •  మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104
  •  ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500
  •  సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల
  •  కోడ్ ఉల్లంఘన కేసులు: 10
  •  సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15

కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. 

అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు:

  1.  టిఆర్ఎస్ -  శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112
  2.  కాంగ్రెస్ -  పద్మావతి రెడ్డి - రూ.5,27,621
  3.  బీజేపీ -  కోట రామారావు - రూ.4,22,258
  4.  స్వతంత్ర అభ్యర్థి -  తీన్మార్ మల్లన్న - రూ.3,73,945.
  5.  టిడిపి -  చావా కిరన్మయి - రూ.3,46,968
  6.  స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement