ఎనిమిది మంది అదనపు ఎస్పీల బదిలీ | Eight Additional DGP transferred | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది అదనపు ఎస్పీల బదిలీ

Published Fri, May 2 2014 2:13 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Eight Additional DGP transferred

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎం.వెంకటేశ్వరరావు-అప్పా, కె.రామ్‌చంద్రన్-అప్పా, ఎన్.కోటిరెడ్డి-హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎల్.ఎస్. చౌహాన్-ఆక్టోపస్, డి.పాపయ్య-హైదరాబాద్ ట్రాఫిక్, మీర్జా రియాజ్ బేగ్-ఎస్.ఎ.ఆర్. సీపీఎల్, మూసా బిన్ ఇబ్రహీం-కర్నూలు హోంగార్డ్స్, కె.ప్రేమ్‌జీత్-గ్రేహౌండ్స్‌కు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement