తెలంగాణ పీఠాలపై కొలువుదీరిన అభ్యర్థులు | elected members of local body elections in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ పీఠాలపై కొలువుదీరిన అభ్యర్థులు

Published Thu, Jul 3 2014 4:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

elected members of local body elections in telangana

మున్సిపాలిటీ, కార్పోరేషన్ పీఠాలకు గురువారం జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలంగాణలోని మూడు కార్పోరేషన్లు, 52 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ వాడివేడిగా కొనసాగింది. దీంతో, గెలిచినా ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులంతా ఇప్పుడు కొత్త పదవులతో కొలువుదీరుతున్నారు. నల్గొండ, సూర్యపేటల్లో మున్సిపాలిటీల్లో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది.తెలంగాణ రాష్ట్రంలో వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మేయర్లుగా ఎన్నికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి..




నగరపాలక సంస్థల విజేతలు

రామగుండం-కొంకటి లక్ష్మీనారాయణ(టీఆర్ఎస్)
కరీంనగర్- రవీందర్ సింగ్(టీఆర్ఎస్)
నిజామాబాద్-ఆకుల సుజాత(టీఆర్ఎస్)

పురపాలక సంఘాల విజేతలు
ఆదిలాబాద్ జిల్లా
కాగజ్ నగర్-సీపీ పద్మావతి-టీఆర్ఎస్
భైంసా-సబీయా బేగం-ఎంఐఎం
ఆదిలాబాద్-మనీషా-టీఆర్ఎస్
నిర్మల్-గణేష్-టీఆర్ఎస్
మంచిర్యాల-వసుంధర-టీఆర్ఎస్
బెల్లంపల్లి-సునీతారాణి టీఆర్ఎస్

రంగారెడ్డి జిల్లా

వికారాబాద్- బి.సత్యనారాయణ- కాంగ్రెస్
బడంగ్ పేట్-నర్సింహ గౌడ్-కాంగ్రెస్
తాండూరు-విజయలక్ష్మి-టీఆర్ఎస్
పెద్ద అంబర్ పేట-ధనలక్ష్మి-టీడీపీ
ఇబ్రంహీపట్నం-కె. భరత్ కుమార్-టీడీపీ

మెదక్ జిల్లా

మెదక్-మల్లికార్జున గౌడ్-టీఆర్ఎస్
గజ్వేల్-భాస్కర్-టీఆర్ఎస్
జోగిపేట-కవిత-కాంగ్రెస్

నిజామాబాద్ జిల్లా

కామారెడ్డి-పిప్రి సుష్మ- కాంగ్రెస్
బోధన్-ఎల్లయ్య-టీఆర్ఎస్

వరంగల్ జిల్లా

భూపాలపల్లి-సంపూర్ణ-టీఆర్ఎస్
నర్సంపేట-రామచంద్రయ్య-కాంగ్రెస్
జనగామ-ప్రేమలతా రెడ్డి-టీఆర్ఎస్

కరీంనగర్ జిల్లా

హుస్నాబాద్-చంద్రయ్య-టీఆర్ఎస్
సిరిసిల్ల -పావని-టీఆర్ఎస్
జమ్మికుంట-రామస్వామి-టీఆర్ఎస్
హుజూరాబాద్-విజయ్ కుమార్-టీఆర్ఎస్
కోరుట్ల- శీలం వేణుగోపాల్-టీఆర్ఎస్

మహబూబ్ నగర్ జిల్లా

వనపర్తి-పి. రమేశ్ గౌడ్-టీడీపీ
కల్వకుర్తి-శ్రీశైలం-కాంగ్రెస్
మహబూబ్ నగర్-రాధా అమర్-కాంగ్రెస్
గద్వాల-పద్మావతి-కాంగ్రెస్
అయిజ-రాజేశ్వరి-టీఆర్ఎస్

నల్గొండ

భువనగిరి-లావణ్య-బీజేపీ
హుజూర్ నగర్-వెంకయ్య-కాంగ్రెస్
మిర్యాలగూడ-నాగలక్ష్మి-కాంగ్రెస్
కోదాడ-అనిత-కాంగ్రెస్
దేవరకొండ-మంగ్యానాయక్-కాంగ్రెస్

ఖమ్మం జిల్లా

సత్తుపల్లి-స్వాతి-టీడీపీ
ఇల్లెందు-మడత రమ-కాంగ్రెస్
కొత్తగూడెం-గీత-కాంగ్రెస్


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement