ఎన్నికలపై నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం | Election commission will meet SP, Collectors today on Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై నేడు కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం

Published Thu, Mar 13 2014 1:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Election commission will meet SP, Collectors today on Elections

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీలు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement