రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Published Mon, Sep 21 2015 5:00 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

నార్నూరు (ఆదిలాబాద్) : పంట చేతికి రాదనే మనస్తాపంతో ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం హత్నూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రాథోడ్‌ దేవ్(54) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వేసిన పత్తి పంట చేతికి రాదని మనస్తాపం చెందిన రాథోడ్‌దేవ్ పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement