అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer suicide attempt in karimnagar district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Sat, Oct 17 2015 1:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

farmer suicide attempt in karimnagar district

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగులో ఓ రైతు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రానికి చెందిన శ్రీధర్ గౌడ్ వర్షాభావంతో పంటలు ఎండిపోవడం, అప్పులు ఇచ్చినవారి వత్తిడి పెరిగిపోవడంతో మనస్థాపం చెంది ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య,పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement