నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు | Farmers stage dharna in front of Nizamabad Collectorate | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు

Published Tue, Aug 25 2015 3:17 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

Farmers stage dharna in front of Nizamabad Collectorate

నిజామాబాద్ : బాల్కొండ మండలం నాగ్‌పూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామంలో కబ్జాకు గురైన పశువుల మంద భూమిని వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

కాగా అదే సమయంలో ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామస్తులు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement