అగ్నిప్రమాదం: 3 బైకులు, కారు దగ్ధం
Published Sat, Feb 20 2016 9:25 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
ఎల్కతుర్తి: కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు బైకులు, ఒక కారు దగ్ధమయ్యాయి. తొలుత గడ్డివాము అంటుకోవడంతో పక్కనే ఉన్న బైకులు, కారు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
Advertisement
Advertisement