అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం | fire accident in khammam distirict | Sakshi
Sakshi News home page

అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం

Published Fri, Jul 17 2015 12:38 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in khammam distirict

ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో  శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వడ్డెర బజార్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు ఒక ద్విచక్రవాహనం దగ్ధం అయ్యాయి. పుష్కర ఏర్పాట్ల కోసం ఫైరింజన్లను భద్రాచలం తరలించారు. ఫైరింజన్ అందుబాటులో లేకపోవడంతో నష్టం భారీగా జరిగిందని స్థానికులు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదంలో జరిగింది. సుమారు రూ. 4 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement