కెపాసిటర్ పేలి యువతికి తీవ్రగాయాలు | Fire Accident at Tipcon Company in Balanagar | Sakshi
Sakshi News home page

కెపాసిటర్ పేలి యువతికి తీవ్రగాయాలు

Published Tue, Apr 24 2018 7:47 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Fire Accident at Tipcon Company in Balanagar - Sakshi

సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామికవాడలోని టిప్‌కాన్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కెపాసిటర్ పేలి టిన్నర్‌పై పడడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకొని స్పందన అనే యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement