
మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి సోమవారం నారాయణపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలవాడలోని ఓ ఇంట్లో మహిళ వంట చేసుకుంటుండగా అక్కడికి వెళ్లి స్వయంగా జొన్నరొట్టె కొట్టి ఆకట్టుకున్నారు. ఆమె కట్టెల పొయ్యి వద్ద కూర్చొని ఓపికగా రొట్టె చేయడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.
– నారాయణపేట రూరల్
Comments
Please login to add a commentAdd a comment