జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ | G.O issued for experts committee for biodiversity | Sakshi
Sakshi News home page

జీవవైవిద్య మండలికి నిపుణుల కమిటీ

Published Sun, Apr 19 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

G.O issued for experts committee for biodiversity

హైదరాబాద్ సిటీ: జీవ వైవిద్య మండలికి నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. జీవి వైవిధ్య మండలి పరిరక్షణకు 8 నిపుణుల కమిటీలను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.

వన్యమృగ సంరక్షణకు, జంతు, చేపల, ఆగ్రో, సంస్కృతి, ఆస్తుల పరిరక్షణ, వైద్య సంబంధ మొక్కల పరిరక్షణ, చైతన్య పరిచే కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement