గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు | Gokul chat and Lumbini Park Bomb Blasts@8 years | Sakshi
Sakshi News home page

గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు

Published Tue, Aug 25 2015 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

Gokul chat and Lumbini Park Bomb Blasts@8 years

అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో  బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement