పామును తలపించేలా ఉన్న పొట్లకాయ  | Gourds that resemble the snake | Sakshi
Sakshi News home page

పామును తలపించేలా ఉన్న పొట్లకాయ 

Published Fri, Jun 29 2018 10:46 AM | Last Updated on Fri, Jun 29 2018 10:46 AM

Gourds that resemble the snake - Sakshi

పామును తలపించేలా ఉన్న పొట్లకాయ 

మిరుదొడ్డి(దుబ్బాక): ఆకుపచ్చరంగులో ఉన్న ఈ ఆకారాన్ని చూడగానే సుడులు తిరిగిన పాముల అనిపిస్తుంది కదూ. అచ్చం పామును పోలిన ఈ ఆకారం మనం ఆహారంగా తీసుకునే పొట్లకాయనే. మండల పరిధిలోని లక్ష్మినగర్‌ గ్రామానికి చెందిన లచ్చవ్వ ఇంటి పెరడిలో కాసిన ఈ పొట్లకాయ అచ్చు గుద్దినట్టు పామును తలపించింది. పాము ఆకారంలో ఉన్న ఈ పొట్లకాయను తిలకించడానికి జనం ఆసక్తి చూపుతుండటంతో ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement