జీపు, బైక్ ఢీ: ప్రభుత్వ ఉద్యోగి మృతి | Government employee killed in a raod accident | Sakshi
Sakshi News home page

జీపు, బైక్ ఢీ: ప్రభుత్వ ఉద్యోగి మృతి

Published Sat, Sep 19 2015 11:35 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Government employee killed in a raod accident

కరీంనగర్ జిల్లా కమాలాపూర్ మండలం వగపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంకూస్ అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న అంకూస్ ను ఎదురుగా వస్తున్న జీపు ఘీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘనటలో నలుగురుతీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement