ఆయిల్‌ఫెడ్‌కు రూ. 79 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ | government guarantees to oilfed | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌కు రూ. 79 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ

Published Sun, Dec 18 2016 4:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

government guarantees to oilfed

పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్‌సీడీసీ రుణం  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ తీసుకునే రూ. 79.47 కోట్ల రుణా నికి గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేయనుంది. దీంతో ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావు పేట లో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌ఫాం ఫ్యా క్టరీ, అశ్వారావుపేటలో ప్రస్తుతమున్న ఫ్యాక్టరీ విస్త రణ పనులకు ఈ రుణాన్ని ఖర్చు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement