గురుకుల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా | gurukula notification online applications postponed | Sakshi
Sakshi News home page

గురుకుల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా

Published Thu, Feb 9 2017 9:45 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

గురుకుల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా - Sakshi

గురుకుల అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా

హైదరాబాద్‌ :
గురుకుల ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడింది. దరఖాస్తుల స్వీకరణను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. అర్హత నిబంధనలు మార్చి, అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు.
 

సంబంధిత వార్తా కథనాలకై చదవండి..

(గురుకుల అభ్యర్థులకు కేసీఆర్‌ తీపికబురు)

(ఎన్‌సీటీఈ నిబంధనలు బేఖాతరు!)

(డిగ్రీ, పీజీల్లో 60% ఉంటేనే అర్హులు)

(గురుకులాల్లో 7,306 పోస్టులు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement