తగ్గిన హజ్ యాత్ర కోటా | Hajj pilgrims' quota reduction due to Makkah work in progress | Sakshi
Sakshi News home page

తగ్గిన హజ్ యాత్ర కోటా

Published Tue, Jun 10 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

Hajj pilgrims' quota reduction due to Makkah work in progress

సాక్షి, హైదరాబాద్: మక్కాలో మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో హజ్-2014 యాత్రికుల కోటా ఈసారి తగ్గిపోయింది. రాష్ట్ర హజ్‌కమిటీ ఆధ్వర్యంలో యాత్ర కోసం సుమారు 18,128 మంది దరఖాస్తు చేసుకోగా, 5,380 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అందులో జనరల్ కేటగిరీలో 3,904 మంది,  రిజర్వుడ్ కేటగిరిలో 1,476 మంది ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement