రాజన్న సన్నిధిలో హంపి పీఠాధిపతి | Hampi pethadhipati at vemulavada rajanna temple | Sakshi
Sakshi News home page

రాజన్న సన్నిధిలో హంపి పీఠాధిపతి

Published Sun, Nov 29 2015 5:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

Hampi pethadhipati at vemulavada rajanna temple

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను హంపి పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. కార్తిక మాసం కావడంతో.. రాజన్న దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఈ రోజు ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement