‘సింధే’శారు | Hanmanth shinde Dance In Election Campaign | Sakshi
Sakshi News home page

‘సింధే’శారు

Published Wed, Nov 7 2018 12:31 PM | Last Updated on Wed, Nov 7 2018 12:52 PM

Hanmanth shinde Dance In Election Campaign - Sakshi

సాక్షి, పిట్లం(జుక్కల్‌): ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్‌ తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మంగళవారం పిట్లం మండలం అల్లాపూర్‌కు వెళ్లారు. గ్రామానికి వెళ్లిని సింధే గ్రామస్తులు కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండు మేళాల నృత్యాలు చేస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హన్మంత్‌సింధే గ్రామస్తులతో కలిసి నృత్యం చేసి అందరిని అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement