గనుల్లోకి వర్షపు నీరు... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి | Heavy rains disrupt open cast mining in karimnagar district | Sakshi
Sakshi News home page

గనుల్లోకి వర్షపు నీరు... నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

Published Sun, Sep 7 2014 9:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

Heavy rains disrupt open cast mining in karimnagar district

కరీంనగర్: భారీ వర్షాలతో రామగుండంలోని ఓపెన్కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో 4 ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే జిల్లాలోని మహదేవ్పూర్, మహముత్తారం మండలాలను వర్షలు, వరదల ముంచెత్తాయి. దీంతో ఆయా మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో దాదాపు 20 గ్రామాలు మధ్య రాకపోకలు స్తంభించాయి.  దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement