ఆదిలాబాద్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఓపెన్ కాస్ట్ బొగ్గు పనుల్లో వర్షపునీరు చేరడంతో పనులకు అంతరాయం కలిగింది. డోర్లీ-1, డోర్లీ-2, హైంగూడ ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండివాగు పొండి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ ను వణికిస్తున్న వర్షాలు
Published Sun, Aug 31 2014 1:16 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement