బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు | ICDS Staff stopped a child marriage | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Fri, Feb 26 2016 3:29 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

ICDS Staff stopped a child marriage

కమ్మరపల్లి (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం మండల కేంద్రానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ప్రేమ వివాహం జరుగుతుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ , ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement