ఆ బాధితురాలి పరిస్థితి అత్యంత దుర్భరం | In Critical conditon of that girl after beated step mother | Sakshi
Sakshi News home page

ఆ బాధితురాలి పరిస్థితి అత్యంత దుర్భరం

Published Wed, Jul 8 2015 10:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

In Critical conditon of that girl after beated step mother

హైదరాబాద్: సవతి తల్లి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై ఎల్బీనగర్ అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమెకు కట్టుకునేందుకు దుస్తులు కూడా లేవని చెప్పారు.

వైద్య ఖర్చులు, మందులు, ఆహారం, దుస్తులు అవసరమన్నారు. సహాయం చేయదలిచిన దాతలు వస్తు రూపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు నేరుగా అప్పగించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866342424 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement