ఈ విద్యాసంవత్సరం నుంచే 250 గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.
హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే 250 గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి అని, ఆయన చేపట్టినన్నిసంక్షేమ కార్యక్రమాలు దళితుల కోసం మరెవ్వరూ చేపట్టలేదని అన్నారు.