జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్ | Industrialist Nimmagadda Prasad visits Alampur Temple | Sakshi
Sakshi News home page

జోగులాంబ సేవలో నిమ్మగడ్డ ప్రసాద్

Published Thu, Oct 15 2015 3:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

Industrialist Nimmagadda Prasad visits Alampur Temple

ఆలంపూర్ (మహబూబ్‌నగర్) : ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. కుటుంబసభ్యులతో కలసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement