అంతర్ రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్ | Interstate thief arrested | Sakshi
Sakshi News home page

అంతర్ రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్

Published Fri, Nov 27 2015 5:46 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Interstate thief arrested

వరంగల్ జిల్లా: ఓ అంతర్ రాష్ట్ర మహిళా దొంగను అరెస్ట్ చేసిన వరంగల్ క్రైం పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆమె నుంచి 21 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరెవరి ఇళ్లలో దొంగతనానికి పాల్పడిందనే వివరాలు తీసుకుని వారికి తిరిగి ఆభరణాలు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement