20, 22 తేదీల్లో జాబ్‌మేళా | job mela on 20, 22 | Sakshi
Sakshi News home page

20, 22 తేదీల్లో జాబ్‌మేళా

Published Fri, Dec 19 2014 11:16 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

job mela on 20, 22

హైదరాబాద్: లోక్‌సత్తా, ఇంజినీర్స్ కాడ్ సెంటర్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20, 22 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు బి.సాంబిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని యూరేకాకోర్ట్ 2వ అంతస్తులో ఉన్న సీసీఈ సంస్థలో ఈ మేళా ఉంటుందని తెలిపారు. డిగ్రీ, డిప్లొమా, మెకానికల్, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నెలకు జీతం రూ.7 వేలు ఆపై ఉంటుందని, పూర్తి వివరాలకు 89770 31068 నెంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement