జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ | June 18 Tenth Advanced Supplementary | Sakshi
Sakshi News home page

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Published Wed, May 20 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచే ్చ నెల 18 నుం చి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల విభా గం డెరైక్టర్ శేషుకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుము తో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ఫీజులను సంబంధిత ప్రధానోపాధ్యాయునికి చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చని వెల్లడించారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ద్వితీయభాష పరీక్ష  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పాత సిలబస్‌వారికి ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు.
 
http://img.sakshi.net/images/cms/2015-05/61432065750_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement