
సాక్షి, మహబూబ్‌నగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5.85 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 5.87 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.097 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పూర్తి నిల‍్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 317.20 మీటర్లు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment